ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : రాజమౌళి సర్.. ఇదే మా అంకితం.. : కొడుకు నీల్‌తో కాజల్ భావోద్వేగ పోస్ట్..

Kajal Aggarwal : రాజమౌళి సర్.. ఇదే మా అంకితం.. : కొడుకు నీల్‌తో కాజల్ భావోద్వేగ పోస్ట్..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

Top Stories