హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : రామ్ చరణ్ బర్త్ డే బాష్‌లో భర్తతో మెరిసిన కాజల్... పిక్స్ వైరల్..

Kajal Aggarwal : రామ్ చరణ్ బర్త్ డే బాష్‌లో భర్తతో మెరిసిన కాజల్... పిక్స్ వైరల్..

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. అది అలా ఉంటే కాజల్, నిన్న తన భర్త గౌతమ్‌తో కలిసి రామ్ చరణ్ బర్త్ డే బాష్‌కు అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Top Stories