Home » photogallery » movies »

KAJAL AGGARWAL ACT ANOTHER CRAZY PROJECT DULQUER SALMAAN HEY SINAMIKA MOVIE TA

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీ.. ఆ విషయంలో చందమామ దూకుడు..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె మలయాల:లో  ‘హే సినిమికా’ సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు.