కృష్ణ గారితో తనకున్న ఆత్మీయ పరిచయం చాలా గొప్పదని పాల్ అన్నారు. 26 సంవత్సరాల క్రితం శాంతి సభకు కృష్ణ వచ్చారని.. ఆయన కోరిక ఒక్కటే ఉండేదని అని పాల్ చెప్పారు. సర్.. మీ శాంతి సందేశాలను ఒక సినిమాగా చేద్దామనుకుంటున్నా అని కృష్ణ అన్నారని.. ఆయన చెప్పినట్లుగానే శాంతి సందేశం లాంటి మంచి సినిమాను తీశారని కేఏ పాల్ తెలిపారు.