Home » photogallery » movies »

K VISWANATH KAMAL HAASAN SAGARA SANGAMAM MOVIE COMPLETED 37 YEARS TA

సాగర సంగమం@37 ఇయర్స్.. కళా తపస్వీ మరో అద్భుత సృష్టి..

కళా తపస్వీ విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు, కమలహాసన్, జయప్రదల కాంబినేషన్‌లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రం ‘సాగర సంగమం’. ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో ‘సాగర సంగమం’. తమిళంలో ‘సలంగై ఓలి’, మలయాళంలో ‘సాగర సంగమం’ గా ఒకే రోజు విడుదల అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది .