సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కాయి. మిగతా నిర్మాతలతో వేరే బ్యానర్స్లో మరో ఐదు చిత్రాలు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ తెరకెక్కించారు. మొత్తంగా 12 చిత్రాలు వీళ్ల కలయికలో వచ్చాయి. అందులో రెండు హిందీ సినిమాలున్నాయి. (Twitter/Photo)