జానీ దోస్త్ |అశ్వనీదత్, రోజా మూవీస్ అధినేత అర్జున్ రాజుతో కలిసి హిందీలో కే.రాఘవేంద్రరావుతో నిర్మించిన చిత్రం ‘జానీ దోస్త్’. ఈ చిత్రంలో జితేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. ఈ చిత్రం తెలుగులో హిట్టైన ‘అడవి సింహాలు’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. (Twitter/Photo)
మేరే సప్నోంకి రాణి | అశ్వనీదత్, అల్లు అరవింద్‌తో కలిసి కే.రాఘవేంద్రరావు కాంబినేసన్లో వచ్చిన మరో చిత్రం ‘మేరే సప్నోంకి రాణి’. తెలుగులో హిట్టైన ‘పెళ్లి సందడి’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలోసంజయ్ కపూర్, ఊర్మిళా, మధుబాల హీరోయిన్స్‌గా నటించారు. (Twitter/Photo)
సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కాయి. మిగతా నిర్మాతలతో వేరే బ్యానర్స్‌లో మరో ఐదు చిత్రాలు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ తెరకెక్కించారు. మొత్తంగా 12 చిత్రాలు వీళ్ల కలయికలో వచ్చాయి. అందులో రెండు హిందీ సినిమాలున్నాయి. (Twitter/Photo)