Home » photogallery » movies »

JR NTR YS JAGAN MOHAN REDDY JUNIOR NTR COUNTER TO AP CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY DUE NTR HEALTH UNIVERSITY NAME CHANGE ISSUE TA

Jr NTR - YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఎన్టీఆర్ అదిరిపోయే కౌంటర్..

Jr NTR - YS Jagan : ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద రగడే నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్ఆర్ పేరు పెట్టడంపై అధికార వైసీపీకి టీడీపీ సహా విపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన, వామ పక్షాలు కూడా జగన్ తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు తీసి వైయస్ఆర్ పేరు పెట్డడంపై ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.