Mamta Mohandas: బికినీలో గుర్రమెక్కిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..

Mamta Mohandas: మమతా మోహన్‌దాస్(Mamta Mohandas).. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా..? దాదాపు పుష్కరం కింద తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమాలు చేసింది మమత. చాలా ఏళ్ళ తర్వాత ఈమె మళ్లీ హాట్ ఫోటోషూట్స్‌తో మతులు చెడగొడుతుంది. బికినీలో అమ్మడు అదిరిపోయే షో చేసింది. అది కూడా గుర్రమెక్కి మరీ అందాలు ఆరబోసింది.