ఓ నెల రోజుల పాటు అమెరికాలొ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసి వద్దామని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నారట. ఈ మేరకు భార్య పిల్లలతో కలిసి ఎయిర్ పోర్ట్ చేరుకున్న కొన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య ప్రణీత, కుమారుడు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌లతో ఎన్టీఆర్ ని చూసి ఫిదా అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.