సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఎన్టీఆర్.. ఈ రోజు (మార్చి 26) తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే అమ్ములు అంటూ ట్యాగ్ లైన్ రాశారు. దీంతో ఈ పిక్, ప్రణతిని ఎన్టీఆర్ ముద్దుగా అమ్ములు అని పిలవడం చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.