Home » photogallery » movies »

JR NTR REJECTED MOVIES FROM SRIMANTHUDU RAJA THE GREAT TO DIL KICK ARYA THESE ARE THE MOVIES REJECTED BY JR NTR HERE ARE THE LIST TA

Jr NTR Rejected Movies : ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నారా..

Jr NTR Rejected Movies | తెలుగు ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కథ విని ఆ సినిమా చేయకుండా వదిలేసాడంటే చాలు.. అది సూపర్ హిట్ అవుతుంది. అదేంటో తెలియదు కానీ ఒక్కటి రెండు కాదు.. దాదాపు  ఎక్కువ చిత్రాలు జూనియర్ కాదనుకున్నవి వేరో హీరోలకు  బ్లాక్‌బస్టర్ అందించాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..