దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది RRR సినిమా. ఈ మూవీతో మరోసారి తెలుగోడి సత్తా ఎల్లలు దాటింది. అయితే రీసెంట్ గా ఈ RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప అద్భుతమైన పాటలను అందించిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. రాజమౌళి గారి, కీరవాణి సంగీతంతో పాటు మీ అందరి ఆదరాభిమానాలతో ఈ RRR సినిమా అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. కీరవాణికి ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. అభిమానులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్.