17 ఏళ్ల ఎన్టీఆర్ రాజమౌళి ’సింహాద్రి’.. సాధించిన రికార్డులు ఎన్నో..

NTR Rajamouli Simhadri | ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ’సింహాద్రి’ సినిమా విడుదలైన నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను తిరగ రాసింది. మొత్తంగా ఈ సినిమా సాధించిన రికార్డ్స్ చాలానే ఉన్నాయి.