Payal Ghosh : ఎన్టీఆర్ భామ పాయల్ ఘోష్ పై యాసిడ్ ఎటాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Payal Ghosh | Payal Ghosh : పాయల్ ఘోష్... మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఆ సినిమాలో క్యూట్‌ గర్ల్ హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. తాజాగా ఈ భామ పై ఆసిడ్ ఎటాక్ జరిగిందంట. ఆ విషయాలను అభిమానులతో పంచుకుంది.