హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పుట్టినరోజున సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు..

పుట్టినరోజున సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు..

జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తున్నాడు. నిన్న చిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తి పోయింది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మొత్తంగా అభిమానులు, మిగతా వాళ్లతో కలిపి మొత్తంగా ఎన్టీఆర్‌కు సోషల్ మీడియాలో 21.5 మిలియన్ మంది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేసారు. నిజంగా ఇది ఒక రికార్డు. మొత్తంగా సోసల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఎన్టీఆర్.. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కొమరం భీమ్‌గా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

Top Stories