Home » photogallery » movies »

JR NTR NET WORTH INCOME AND PROPERTIES SB

Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ..?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. అతి చిన్న వయసులోనే వెండితెర ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి వారసుడిగా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించినవి 29 సినిమాలు. ఈ సినిమాల ద్వారా ఎన్టీఆర్ ఎంత సంపాదించాడు... రెమ్యునరేషన్ ఎంత? ఎన్ని ఆస్తులు సంపాదించాడు ఇప్పుడు తెలుసుకుందాం.