హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jr NTR -Koratala Siva: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Jr NTR -Koratala Siva: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Jr NTR | ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కథపై పూర్తిగా కొరటాల శివ క్లారిటీ లేవకపోడంతో ఈ సినిమా ఆలస్యమైందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కే టైమ్ ఫిక్స్ అయింది.

Top Stories