అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త లేట్ అయింది కాబట్టి.. ఆ లోటును భర్తీ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా పక్కా ప్లాన్ చేశారట కొరటాల శివ. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవ ఈవెంట్ కోసం RRR మూవీ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించారట. కాబట్టి NTR 30 ఓపెనింగ్ డే RRR టీమ్ సందడి చేయనుందనే న్యూస్ వైరల్గా మారింది.