కొరటాల శివతో కలిసి మరోసారి పనిచేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కొరటాల శివతో మళ్లీ సెట్స్ లోకి రావడం గొప్పగా ఉంది అని ఆయన పేర్కొన్నారు ఎన్టీఆర్. ఇది చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతూ పెద్ద ఎత్తున ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ ధరించిన రంగు రంగుల షర్ట్ చూసి మాస్ లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.