Home » photogallery » movies »

JR NTR DONE MOVIES TRIVIKRAM THEN AGNATHAVASI FLOP AND NOW KORATALA SIVA MOVIE AFTER ACHARYA DISASTER HERE ARE THE DETAILS TA

Jr NTR : అపుడు త్రివిక్రమ్.. ఇపుడు కొరటాల శివ.. ఆయుధం ఎన్టీఆర్..

Jr NTR : అపుడు త్రివిక్రమ్.. ఇపుడు కొరటాల శివకు ఎన్టీఆర్ అనే ఆయుధం దొరికట్టు దొరికారు. అవును ఇపుడు ఫ్లాప్ దర్శకులకు ఎన్టీఆర్ పెద్ద దిక్కుయ్యారు. దర్శకుల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా.. మంచి కథ చెబితే.. వారికి ఛాన్సులు ఇస్తున్నారు. తాజాగా ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు.