హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR : ఎన్టీఆర్ రేర్ రికార్డు.. ప్యాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్‌, ప్రభాస్‌, యశ్‌ లకు సాధ్యం కాలేదు..

NTR : ఎన్టీఆర్ రేర్ రికార్డు.. ప్యాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్‌, ప్రభాస్‌, యశ్‌ లకు సాధ్యం కాలేదు..

RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగుతో పాటు హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. అంతేకాదు.. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్యాన్ ఇండియా స్టార్స్‌గా అయిపోయారు. అయితే ఈ సినిమా సక్సెస్‌తో రామ్ చరణ్, ప్రభాస్, యశ్ కు కూడా సాధ్యం కానీ ఓ రికార్డును ఎన్టీఆర్ సాధించారు.

Top Stories