Home » photogallery » movies »

JR NTR CINE CAREER RAMAYANAM TO RRR TOTOAL MOVIES COLLECTION LIST HERE ARE THE DETAILS TA

Jr NTR : రామాయణం టూ RRR వరకు ఎన్టీఆర్ సినీ కెరీర్‌‌లో ఏయే సినిమాలు ఎంత వసూళ్లు రాబట్టాయంటే..

Jr NTR | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో అడుగు పెట్టినా.. తన స్వయంకృషితో టాలీవుడ్‌లో తనకంటూ సొంత ఐడెండిటీ ఏర్పరుచుకున్నారు. అంతేకాదు సినిమా సినిమాకు తన రేంజ్‌ పెంచుకుంటూ వెళ్లి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈయన నటించిన సినిమాల కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో పెరుగతూ వెళ్లాయి. మొత్తంగా ఈయన నటించిన 29 చిత్రాల కలెక్షన్స్ విషయానికొస్తే..