Home » photogallery » movies »

JR NTR BUY A FARM HOUSE WITH CRORES OF MONEY IN HYDERABAD SLB

Jr Ntr: కోట్ల రూపాయలు పెట్టి ఫామ్ హౌస్ కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. ఆమె కోసమేనా..?

Jr Ntr Farm House: ఇటీవలే RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి తెర పంచుకొని ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ జోష్ లోనే ఇప్పుడు కోట్లు పెట్టి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారట ఎన్టీఆర్.