హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jr NTR : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్.. సినీ ఇండస్ట్రీలో బావలతో సై అంటున్న బామ్మర్ధులు వీళ్లే..

Jr NTR : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్.. సినీ ఇండస్ట్రీలో బావలతో సై అంటున్న బామ్మర్ధులు వీళ్లే..

NTR Jr - Nithin Chandra - Tollywood Brother In Laws | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులే కాదు.. అన్నదమ్ములు కూడా హీరోలుగా, నిర్మాతలుగా రాణించారు. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధి నితిన్ చంద్ర కూడా హీరోగా సతీస్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ టైటిల్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తారక్ భార్య లక్ష్మి ప్రణతికి స్వయంగా తమ్ముడు. వీళ్లు కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సత్తా చూపెడుతున్న మిగతా బావ బామ్మర్ధుల విషయానికొస్తే..

Top Stories