Jr NTR: 22న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా స్పెషల్ షో.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే

జనవరి 22న నందమూరి అభిమానులకు పండగే. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాను స్పెషల్ షో వేయనున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో జనవరి 22న సాయంత్రం 7 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు.