హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: ఆ దేశంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్.. ప్రమోషన్లలో బిజీగా రాజమౌళి.. !

RRR: ఆ దేశంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్.. ప్రమోషన్లలో బిజీగా రాజమౌళి.. !

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ప్రపంచ నలుమూలల నుండి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది.

Top Stories