కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు చేరుకొని తారకరత్న ఉన్న హాస్పిటల్ వెళ్లారు. తారకరత్నను చూసి ఆయన భార్య పిల్లలను ఓదార్చుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు.