Home » photogallery » movies »

JR NTR ALLU ARJUN RAM CHARAN BALAKRISHNA REPEATED SUPER HIT COMBINATIONS TA

ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్ని ఒకే రూట్లో వెళుతున్నారుగా..

ఒకే రూట్లో తమకు హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేస్తోన్న అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్. ప్రస్తుతం ఈ హీరోలు తమకు హిట్ ఇచ్చిన దర్శకులతోనే నెక్ట్స్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.