Jr NTR Tested Covid-19 Positive: తారక్ కంటే ముందే కరోనా బారిన పడ్డ సినీ సెలబ్రిటీలు వీరే.. ఎంతమంది కోలుకున్నారంటే..

Jr NTR Tested Covid-19 Positive: టాలీవుడ్‌లో అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.