Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ జోరు.. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌‌ను లైన్‌లో పెట్టిన తారక్..

Jr NTR | రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్‌లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు. దీంతో ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు.