Megha Shetty: సినిమా హీరోయిన్ కంటే అందంగా ఉన్న సీరియల్ నటి.. ఈమె ఎవరో తెలుసా?

Megha Shetty: జీ తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ నెంబర్ 1 గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ అన్ని భాషల్లోని తెరకెక్కుతుంది. ఇక అలానే జోతే జోతేయాలి అనే పేరుతో జీ కన్నడలో ప్రసారం అవుతుంది. అక్కడ ఈ సీరియల్ సూపర్ హిట్.. ఇక ఈ హీరోయిన్ మేఘా శెట్టి కూడా సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందంతో ఫోటో షూట్ లు చేస్తుంది భారీగా అభిమానులను పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈమె అందాన్ని చూసి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు.