Home » photogallery » movies »

JOSTER FILM SERVICES ALLEGE THAT TELUGU ACTOR RAJASEKHAR AND HIS WIFE JEEVITHA HAVE CHEATED FOR 23 CRORES HERE ARE THE DETAILS SR

Rajashekar : హీరో రాజశేఖర్ జైలుకు వెళ్తారు.. 26 కోట్లకు మోసం చేశారు.. : జ్యో స్టార్ ఫిల్మ్ సర్వీసెస్..

Rajashekar : హీరో రాజశేఖర్.. వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. ప్రస్తుతం శేఖర్ మూవీతో వస్తున్న ఆయనపై జోస్టర్ ఫిల్మ్ సర్వీసెస్ అనే సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది.