నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు...బుల్లినిక్కరులో జాను పాప

Janhvi Kapoor | శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ గ్లామర్ డోసు రోజు రోజుకు పెంచేస్తోంది. ఎప్పుడు బయటకు వెళ్లినా సెక్సీ లుక్‌తో దర్శనమిస్తూ అందరి మతి పోగొడుతుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే సమయంలో జాహ్నవి పొట్టిగా ఉండే నిక్కర్లు వేసుకొని..నడుస్తుంటే కుర్రకారు నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు...సామజవరగమన జానుపాపను చూసి ఆగగలమా..అని నిట్టూరుస్తున్నారు.