ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు తన అపార్ట్ మెంట్ లోనే స్టీల్ కప్ బోర్డులో ఉండేవని.. అవి తన ఇంట్లో పనిచేసే సిబ్బందికి తెలుసని తెలిపింది. 3.60 లక్షల విలువైన వస్తువులను 2019లో తన సోదరి సౌందర్య పెళ్లికి వినియోగించినట్లు ఐశ్వర్య తెలిపింది. ఫిర్యాదు స్వీకరించిన .. తేనాంపేట పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.