అతడు చాలా సార్లు వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఈ సమస్య ఉంటే.. ఎక్కువగా తల తిరగడం, కంటిచూపు తగ్గడం, ఒక చెవిలో వినికిడి లోపం ఏర్పడటం, సరిగా నిలబడలేకపోవడం, చెవిలో ఇబ్బందికి గురిచేసే శబ్దాలు, చెమటలు పట్టడం, వాంతులు చేసుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి.