Home » photogallery » movies » JESEY DIRECTOR GOWTAM TINNANURI DISAPPOINTED WITH THAT FACTOR IN NATIONAL AWARD MNJ

Jersey National Award: జాతీయ అవార్డుపై అసంతృప్తిని వ్యక్తపరిచిన 'జెర్సీ' దర్శకుడు.. కారణమిదే

Jeresy National Award- Gowtam Tinnanuri: 2019 సంవ‌త్స‌రానికి గానూ 67వ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న సోమ‌వారం వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు కూడా స‌త్తాను చాటాయి. జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాలు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. జెర్సీకి ఉత్త‌మ తెలుగు చిత్రం, బెస్ట్ ఎడిట‌ర్ (న‌వీన్ నూలి) విభాగాల్లో జాతీయ అవార్డులు ల‌భించాయి.