జెర్సీ సక్సెస్ మీట్..క్లాసిక్ ఫిల్మ్ అంటూ మెచ్చుకుంటున్న సినీ ప్రముఖులు
జెర్సీ సక్సెస్ మీట్..క్లాసిక్ ఫిల్మ్ అంటూ మెచ్చుకుంటున్న సినీ ప్రముఖులు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటడు నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతీ తెలిసిందే. విడుదలైన క్షణం నుండి ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా..బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ..క్లాసిక్ ఫిల్మ్ తీసావంటూ..ప్రశంచించారు. కార్యక్రమంలో పాపులర్ నిర్మాత దిల్ రాజు, జెర్సీ ఫిల్మ్ నటులు, నటీమణులు, దర్శకుడు గౌతమ్, ఇతర టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.