Home » photogallery » movies »

JERSEY FAME SHRADDHA SRINATH LATEST PHOTOS SR

జెర్సీ ఫేం.. శ్రద్ధా శ్రీనాథ్‌ లేటెస్ట్ ఫోటోస్

శ్రద్ధా శ్రీనాథ్‌.. తెలుగు తెరకు జెర్సీ సినిమా ద్వారా పరిచయం కాబోతోంది. శ్రద్దా అటు కన్నడంలోను సినిమాలు చేస్తోంది. అందంతో పాటు.. అభినయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న శ్రద్ద..ప్రస్తుతం తెలుగులో జెర్సీతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన జెర్సీ.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.