హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్..

‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్..

తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. కన్నడలో యూ టర్న్ మూవీతో అక్కడ కథానాయికగా స్టార్ డమ్ అందుకుంది. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మరోసారి నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది.

Top Stories