JLO : ఈ భూమి మీద బతికున్న వారిలో జెన్నిఫర్ లోపెజ్‌ను మించిన హాట్ వుమెన్ ఎవరూ లేదు.. కావాలంటే ఈ ఫొటోలు చూడండి

యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అందరూ అందగానే ఉంటారు. ఫిట్‌గా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఐదు పదులు దాటిన తర్వాత కూడా కుర్రకారును ఆకట్టుకోవడం అంటే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు. అలా అర్దశతాబ్దం దాటిన వయసులో కూడా తన అందాలతో అలరిస్తున్న ఒక్క జెన్నిఫర్ లోపెజ్ మాత్రమే.