jennifer lopez: లేటు వయసులోనూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న జెన్నిఫర్ లోపెజ్..

jennifer lopez: జెన్నిఫర్ లోపెజ్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని సింగర్, డ్యాన్సర్, హాలీవుడ్ నటి. హాలీవుడ్ స్టార్స్ అందరూ ఫ్యాషన్‌లో పోటీ పడుతుంటారు. జెన్నిఫర్ లోపెజ్ కూడా అంతే. తన మార్క్ ఫ్యాషన్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. కొద్దిరోజుల క్రితం గ్రీన్ కలర్ హాఫ్ న్యూడ్ ఔట్‌ఫిట్‌తో ఒక్కసారిగా షాకిచ్చింది. ఇప్పుడు మరోసారి జెన్నీఫర్ లోపెజ్ తన ఫ్యాషన్‌తో మళ్లీ పిచ్చెక్కిస్తోంది. హాట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తోంది.