Home » photogallery » movies »

JAYASUDHA SHOCKING COMMENTS ON MAA PRESIDENT MANCHU VISHNU SLB

Jayasudha: మంచు విష్ణుపై గురిపెట్టిన జయసుధ.. చాలా అసహ్యంగా ఉందంటూ ఘాటుగా!

Maa president Manchu Vishnu: మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు చేసిన ముఖ్యమైన ప్రామిస్ మా బిల్డింగ్. అధికారం లోకి వచ్చిన వెంటనే సొంత ఖర్చులతో మా బిల్డింగ్ పని పూర్తి చేస్తామని మాటిచ్చారు మంచు విష్ణు. తాజాగా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు జయసుధ.