హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..

Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..

Jayaram Corona Positive : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సురేష్ గోపి, దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే కదా. తాజాగా ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించిన జయరామ్‌ తనకు కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.

Top Stories