Thalavi in OTT: ఒకే రోజు థియేటర్స్‌తో పాటు ఓటిటిలో విడుదల కానున్న ‘తలైవి’..

Thalavi in OTT: జయలలిత (Jayalalitha biopic) జీవితం ఆధారంగా ఇప్పటికే సినిమాలు వచ్చాయి.. వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. వాటన్నింటినీ కాదని.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా తలైవి (Thalavi in OTT). ఈ సినిమా ఒకేరోజు అటు థియేటర్స్.. ఇటు ఓటిటిలో విడుదల కానుంది.