Jathi Ratnalu Bollywood Remake: బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ’జాతి రత్నాలు’ మూవీ.. ఇంతకీ హీరోలు ఎవరంటే..

Jathi Ratnalu bollywood Remake | 2021 టాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చింది. జనవరిలో క్రాక్ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మంచి శుభారంభం అందించింది. మరోవైపు ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్టయ్యాయి. ఇప్పటికే క్రాక్, ఉప్పెన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా జాతి రత్నాలు మూవీపై బాలీవుడ్ మూవీ మేకర్స్ కన్ను పడింది.