Faria Abdullah: అదరగొడుతోన్న అందాల హైదరాబాదీ ఫ‌రియా... పిక్స్ వైరల్..

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు...లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది.