Home » photogallery » movies »

JATHI RATNALU BOLLYWOOD REMAKE NAVEEN POLISETTY WILL PLAY LEAD ROLE IN HINDI REMAKE OF JATHI RATNALU HERE ARE THE DETAILS AND ALSO UPPENA KRACK MASTER MANY OTHER FILMS REMADE IN BOLLYWOOD TA

Jathi Ratnalu Bollywood Remake: ’జాతి రత్నాలు’ బాలీవుడ్ రీమేక్‌లో హీరో అతనేనా..

Jathi Ratnalu bollywood Remake | 2021 టాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చింది. జనవరిలో క్రాక్ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మంచి శుభారంభం అందించింది. మరోవైపు ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్టయ్యాయి. ఇప్పటికే క్రాక్, ఉప్పెన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా జాతి రత్నాలు సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరో కూడా కన్ఫామ్ అయినట్టు సమాచారం. ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ లేకపోయి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.