Home » photogallery » movies »

JANVIKAPUR SHARED PHOTOS WITH RAMADAN SPECIAL GREEN COLOUR SAREE SNR

Janhvikapoor:చిలకపచ్చ చీరలో బాలీవుడ్ చిన్నది ..జాన్వీకపూర్ అందాలకు ఫ్యాన్స్‌ ఫిదా

Janhvikapoor:బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ పండుగ పూట చీరలో తన పరువాలను పరిచింది. సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసమే అన్నట్లుగా చిలకపచ్చ చీరలో కత్తిలా రెడీ అయింది జూనియర్ అతిలోక సుందరి. జాన్వీకపూర్ ఈద్‌ ఫోటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి