ఫొటోలు: అర్జున్ కపూర్ బర్త్‌డే వేడుకల్లో శ్రీదేవి కూతుళ్ల సందడి..!

ముంబైలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ 33వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన నివాసంలో జరిగిన వేడుకలో అతని తండ్రి బోనీ కపూర్‌తో పాటు శ్రీదేవి కూతళ్లు జాన్వీ, ఖుషీ సందడి చేశారు.